జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల లో ఉచిత వైద్య శిబిరము
* 8.2.2026
* వేదిక: నంద్యాల పట్టణం లోనీ సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ (డా హరినాథ్ రెడ్డి ఆసుపత్రి)
* షుగర్, బీపీ,కిడ్నీ తోపాటు మరి కొన్ని ప్రమాదకర రోగాలపై…
* ఉచిత టెస్టింగ్‌లు(వేలు విలువ చేసే టెస్టింగ్‌లు ఉచితం)
* ప్రముఖ వైద్యులు పరీక్షలు చేస్తారు
సెల్..08514.247666,
7386269669