ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్ ఎమర్జెన్సీ అంబులెన్స్

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* మహానంది లో శివరాత్రి రోజున ఎమర్జెన్స్ అంబులెన్స్
* డా.హరినాథ్ రెడ్డి నిర్ణయం
* 36 గంటలపాటు మహానంది లోనే ఎమర్జెన్సీ అంబులెన్స్
* ఈఓ శ్రీనివాసరెడ్డి ప్రయత్నం సక్సెస్
మహానందిలో శివరాత్రి సందర్భంగా హాజరయ్యే భక్తులు ఎలాంటి తీవ్ర అనారోగ్యము గురైన,ప్రమాదాల బారిన పడిన వారికి ఎమర్జెన్స్ గా వైద్యం అందించాలని నంద్యాల పట్టణం లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నిర్వాహకుడు Dr హరినాథ్ రెడ్డి నిర్ణయo తీసుకున్నారు.అక్కడ ఏర్పాటు చెసే అంబులెన్స్ లో 2D Echo, ECG తో పాటు అన్ని ఎగ్జామ్స్ చేసే టెస్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.ఒక VIP కి జరిగే ట్రీట్మెంట్ ను ఇందులో ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
.ఫిబ్రవరి 15 తేదీ ఉదయం నుంచి 16 తేదీ వరకూ ఈ ఎమర్జెన్స్ అంబులెన్స్ ఉంటుంది..
ఈఓ శ్రీనివాసరెడ్డి అంబులెన్స్ ను ఉచితంగా ఏర్పాటు చేయాలని కోరగా అందుకు Dr. హరినాథ్ రెడ్డి అంగీకరించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *