శబరి వర్గం లో బర్త్ డే జోష్ …..*విశ్వం సక్సెస్*

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

 శబరి వర్గం లో బర్త్ డే జోష్
*విశ్వం సక్సెస్
*అంచనాలకు మించి జనం
*రక్త దానం,వికలాంగులకు కిట్స్

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి జన్మ దినోత్సవం వేడుకలు ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ నరహరి విశ్వ నాద రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం లో భారీ ఎత్తున నిర్వహించారు…
*రెండు రోజుల క్రితం నుంచి నంద్యలపట్టణం లోని టిడిపి నాయకులను,వివిధ రంగాలలో ప్రముఖులను బర్త్ డే వేడుకలకు పిలువగా అందులో 95 శాతం మంది హాజరు అయ్యారు..
*బైరెడ్డి ని కలిసినవారికి cmrf డబ్బులతో పాటు బదిలీలు ,ట్రాన్స్ఫర్లు పెద్ద ఎత్తున జరిగాయని… తిరుమల దర్శనానికి ఇచ్చిన లెటర్ లతో దర్శనం చేసుకున్నామని ఆ కృతజ్ఞత తోనే ఇక్కడి కి వచ్చామని ఆమె తరుపున ఏ కార్యక్రమం చేపట్టినా వస్తామని బైరెడ్డి శబరి ప్రతినిధి విశ్వం కు హామీ ఇచ్చారు జనం…*మొత్తం మీద భారీ ఎత్తున జనం రావడం వెనుక విశ్వం కృషి ఉందని అలాగే శబరి అక్క చేసిన మంచి పనులు కు కృతఙ్ఞత గా జనాలు వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు…
కృతజ్ఞతలు
____
శబరి అక్క లేక పోయిన ఆమె పై అభిమానం తో జన్మ దిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు  నరహరి విశ్వనాథ రెడ్డి మీడియాకు తెలిపారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *