పాత్రికేయ మిత్ర 20/60

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

* 60 ఏళ్ల వయస్సు ఉన్న జర్నలిస్ట్ లకు మిత్ర సంఘం లోకి…
* కనీసం 20 సర్వీస్ ఉన్న60 ఏళ్ల వయసు ఉండాల్సిందే
* ఎవరి జర్నలిస్ట్ యూనియన్ లో ఉంటూ ఇక్కడ కూడా ఉండవచ్చు…
* రాజకీయాలకు,జర్నలిస్ట్ యూనియన్ లకు దూరంగానే…
* నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ జర్నలిస్ట్ మాదాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రణాళికలు తయారు
* జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ లలో ఉన్న 60 ఏళ్ల జర్నలిస్ట్ లకు మిత్ర లో అవకాశం
* త్వరలో సీనియర్ జర్నలిస్ట్ లతో సమావేశం
* ప్రధాన యూనియన్ లలో ఉన్న 60 ఏళ్లు పై బడిన జాబితా తయారు
* పేరు,ఆఫీస్ తదిర వాటి పై నిర్ణయాలు
బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్న జనాస్త్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *