జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
*సంతాన లక్ష్మీ పూజ
*05 _11_25 తేదీ
*కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లో
*ఉదయం 6 గంటల నుంచి…
*కేవలం సంతానం లేని మహిళల కు మాత్రమే
*పూజ… టిఫిన్…భోజనం ఫ్రీ
గత 3 ఏళ్ల నుంచి నంద్యాల జిల్లా కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సంతానం లేని మహిళల కు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు కంపమళ్ళ వీరయ్య,పుల్లయ్య ల ఆధ్వర్యం లో నారాయణ స్వామి ,సురేష్ శర్మ ల ఆధ్వర్యం లో కార్తీక మాసం లో ఈ పూజను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు..గత మూడు ఏళ్లలో 3దఫాలు గా సంతాన లక్ష్మీ పూజ జరుపగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్ర లనుంచి 6వేలు నుంచి 6,500 మంది మహిళలు సంతాన లక్ష్మీ పూజ లో పాల్గొన్నారని ఇందులో కనీసం 4వేలమందికి శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తో 75 శాతం మందికి సంతానం కలిగినారు అని తెలిపారు..10 శాతం మందికి కవలపిల్లలు కలిగారు అని వారు తెలిపారు
సంతాన లక్ష్మీ పూజ వివరాలు కోసం…
9491851856
8985285289 నెంబర్లను సంప్రదించండి