ఫైనల్ కప్ కొట్టిన శబరి

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

*శ్రీశైలం కు శబరీ వల్లే వచ్చాను
*కుండ బద్దలు కొట్టిన pm
*శబరి వర్గం లో ఆనందహేల
*PM చివరి మాటా తో కూటమి శ్రేణులలో…విస్మయం
*ఢిల్లీ కి వెళ్ళి న ప్రతి సారి మోడీతో సహా ప్రతి వీఐపీ నీ శ్రీశైలం కు రమ్మని ఆత్మీయ పిలుపు …
*ఇదే శబరి కి నంద్యాల జిల్లా టూర్ లో 
*సమయాన్ని బట్టి శబరి కి మార్కులు వేసిన మోడీ…
*గతం లో శబరి బీజేపీ లో పని చేయడం కూడా శబరీ కి కలసి వచ్చిందని అంటున్న పార్టీ వర్గాలు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *