జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
నంద్యాల పట్టణం లో కార్డియా, న్యూరో రోగాల నివారణకు ఉచిత వైద్య శిబిరం ను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో నిపుణులు గా పనిచేస్తున్నా dr. కిరణ్ కుమార్ రెడ్డి,dr సౌమ్య రెడ్డీ లు తెలిపారు…
తేదీ ..19.10.25
సమయం..9am..3pm
Hospital… జగన్ ఆసుపత్రి
ఏరియా..పద్మతినగర్
చేసే టెస్ట్లు… ఇకో, బీపీ, షుగర్
సంప్రదించే సెల్..9014944654
శిబిర సహకారం…PRTU, Ngo జిల్లా సంఘాలు