జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
రెడ్డి కమ్యూనిటీ డెవలప్ మెంట్ కమిటీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గా మహా నంది మండలం కు చెందిన శరభా రెడ్డి ని నియమిస్తూ Rcds రాష్ట్ర అధ్యక్షుడు వై.సురేంద్ర రెడ్డి నియమకా లేఖను పంపారు… Rcds జరిపే ప్రతి కార్యక్రమం ను విజయవంతంగా పూర్తి చేస్తుండడం తో జిల్లా పదవి ఇచ్చి నట్టు రెడ్డి సంఘం నాయకులు తెలిపారు..రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గా శరభారెడ్డి ఎన్నిక కావడంతో పలువురు రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు..ఈ సందర్బంగా శరభారెడ్డి జనాస్త్రం తో మాట్లాడుతూ జిల్లాలోని రెడ్డి సంఘాలను అన్నింటిని కలుపుకుని రెడ్ల కుటుంబాల సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు..