మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల రూరల్ ఎమ్మార్వో శ్రీవాణి

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

నంద్యాల … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని  వారి కార్యాలయం నందు నంద్యాల రూరల్ ఎమ్మార్వో శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు.. … అనంతరం వారు మాట్లాడుతూ సమస్యలతో వచ్చే ప్రజలకు సమస్యలను పరిష్కరించే విధంగా పాలన అందించాలని తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *