* నంద్యాలలో శోభా దగ్గర శ్రీ అన్న మిల్లెట్ ఫుడ్ హౌస్ టాప్
* షుగర్,అధిక బరువు, బీపీ తదితర రోగాలకు రామ బాణం
* దీర్ఘ కాల రోగాల పై రామసుబ్బారెడ్డి యుద్ధం
cell .. 8142165436
దీర్ఘ కాల రోగాలైన బీపీ,షుగర్,థైరడ్,అస్మా తదితర రోగాలను నయం చేయడం లో నంద్యాల పట్టణంలోనీ శోభా లాడ్జి,రాజ్ టాకీస్ మధ్యన ఉన్న మిల్లెట్ (శ్రీ అన్న)హోటల్ లో దొరికే పదార్థాలు బుల్లెట్ లాగా పని చేస్తున్నాయని పలువురు దీర్ఘ కాలిక రోగులు అంటున్నారు.నంద్యాల ప్రాంతానికి చెందిన రామసుబ్బారెడ్డి నంద్యాల ప్రాంతం లోని దీర్ఘ కాల రోగాలతో ఇబ్బంది పడేవారిని విముక్తి కల్పించడానికి ఈ భగీరథ ప్రయత్నం ఆరంభించారు.
5ఏళ్ల క్రితం డిల్లీ లో ఉద్యోగం,వ్యాపారం చేస్తూ ఎవ్వరు ఊహించలేని డబ్బులు పొందేవారు.వాటిని వదులుకొని స్వంత గడ్డకు సాయం చేసే ఆలోచనతో మిల్లెట్ (చిరు ధాన్యం) ధాన్యం దొరికే షాపును శోభా హోటల్ దగ్గర ఆరంభించరు.ఆ తరువాత ఒక మోడర్న్ మిల్లెట్ (శ్రీ అన్న) హౌస్ ను ఆరంభించారు.
ప్రతి రోజు ముఖ్యంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో సూచనలు చేసే ఆయుర్వేద వైద్యులు చెప్పే జొన్నలు,రాగులు,సజ్జలు,కొర్రలతో ఇడ్లీలు,దోశలు,అంబలి,పొంగలి ఉప్మా తదితర ఐటమ్స్ తయారు చేస్తున్నారు.ఇవి మందులు కంటే బాగా పనిచేస్తున్నాయి.
దీంతో ప్రజలు అనారోగ్య నికి గురి కాకుండ ముందస్తుగా కొందరు,గురైన రివర్స్ లో రోగం రావడానికి ఇక్కడ దొరికే మిల్లెట్ ఫుడ్ కోసం ఎగబడుతున్నారు.కార్పొరేట్ పట్టణాలలో దొరికే రేట్లు చూస్తే ఇక్కడ తక్కువ ధరలకు దొరుకుతున్నాయి.
నాణ్యమైన మిల్లెట్ (చిరు ధాన్యం లు)లు సేకరించి రుచి కరమైన పదార్థాలను తయారుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.అందుకే ఇక్కడి కి రావడానికి ప్రజలు ఇష్టపడుతున్నారని మిల్లెట్ ఫుడ్ పై అవగాహన ఉన్న ప్రముఖ హోటల్ యజమాని రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు.రోజులో కొద్ది సేపు ఉదయం,సాయంత్రం జిమ్ కానీ,వాకింగ్ కానీ చేసి మూడు పూటల ఇక్కడ దొరికే మిల్లెట్ ఫుడ్ తింటే నాల్గు ,ఐదు మాసాలకు ఆరోగ్యం సాధారణ స్థితి కి చేరుకుంటుందని జిమ్ సెంటర్ అధినేత కృష్ణ చైతన్య
అన్నారు.
మా దగ్గర రోజుకు 300 నుంచి 400 మంది అల్పాహార నికి వస్తారని వీరిలో కనీసం 100 మంది ప్రతి రోజు వస్తారని హోటల్ అధినేత రామసుబ్బారెడ్డి అన్నారు.
ఇక్కడ దొరికే మిల్లెట్ ఫుడ్ అన్నిటికి మంచి డిమాండ్ ఉందని ఒక్క కొర్ర అంబలి మాత్రం ప్రతి రోజు 150 మంది ప్రతి రోజు త్రాగుతూ మంచి ఆరోగ్య ప్రయోజనం పొందుతున్నారని మేనేజ్రర్ షణ్ముఖ రెడ్డి తెలిపారు.అధిక బరువుకు,షుగర్,బీపీ, థాయ్రాడ్ కు బాగా పని చేస్తుందని
రోగులు చెబుతున్నట్లు తెలిపారు.అంబలి కాఫీ,టీ కంటే ముందు పడిగడుపున త్రాగితే మంచి ఫలితాలు వస్తున్నాయి అని సుబ్బారాయుడు అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యగి చెప్పారు.తాము కొన్ని లాడ్జ్ లలో పని చేస్తున్నామని కస్టమర్లు మిల్లెట్ ఐటమ్స్ తెమ్మని చెబుతున్నారని శోభా హోటల్ దగ్గర ఉండే శ్రీ అన్న మిల్లెట్ ఐటమ్స్ తెస్తున్నామని వీరయ్య,భాషా ,మద్దిలేటి,బైరెడ్డి,రాజు తదితరులు జనస్రమ్ యూట్యూబ్ ఛానల్ కు తెలిపారు
PM దృష్టి కి శ్రీ అన్న
————–
నంద్యాల పట్టణంలోని శ్రీ అన్న మిల్లెట్ హౌస్ ను నిర్వహిస్తున్న రామ సుబ్బారెడ్డి ని 2023 జనవరి నెలలో జరిగిన మంకీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు తో ముంచెత్తారు.చిరు ధాన్యం ను ఇక్కడి ప్రజలకు అందించాడు అని భారత దేశ ప్రజలకు తెలిపారు.
నాలుగు కోట్లు రూపాయల ఫ్యాక్టరీ
నంద్యాల ప్రాంతం లోని కొత్తూరు సుబ్బారాయడు టెంపుల్ కు సమీపం లో ఐదేళ్ల క్రితం దేశంలో వివిధ ప్రాంతాల్లో దొరికే జొన్నలు,రాగులు, సజ్జలు ,ఆండ్ర ,కొర్రలు సేకరించి ఫ్యాక్టరీ కి పంపి అక్కడ శుభ్రం చేసి ప్రజలకు విక్రేస్తారు.