జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
———————————–
* పుష్ప గిరి పీఠాధిపతి విద్య శంకర స్వామి
* భగత్ సేవ సమాజ్ టీమ్ ,ప్రసిడెంట్ సముద్రాల సూరయ్య
* 300 మంది మహిళలకు వడి బియ్యం
* అభిషేకానికి వేలాది మంది రాక
* వేలాది మందికి అన్నదానం
* రామాలయం నిర్మాణం జరిగి 50 ఏళ్లు
* ఆలయ చరిత్రలో ఇదే మొదటి సారి
* గత పది ఏళ్లలో సంజీవ నగర్ రామాలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో భారి కార్యక్రమలు
* ఆలయ చరిత్రలో వైకుంఠ ఏకాదశి,వినాయక చవితి ప్రత్యేకతలతో నంద్యాల పట్టణం,చుట్టు పక్కల ప్రజల అభిమానం చూరగొన్న సంజీవ నగర్ రామాలయం…
* ఆలయ ప్రెసిడెంట్ సూరయ్య భారిగా విరాళం ఇస్తూ ,సన్నిహితులతో విరాళాలు సేకరించి భారి వేడుకలు
* రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రజలు మెచ్చే వేడుకలు జరుపుతామన్న ఆలయ ప్రముఖులు