జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
* నంద్యాల లో ఆరంభం
* అన్ని రకాల రంగులు అందుబాటు లో
* శరభా రెడ్డి ఆధ్వర్యంలో
తెలుగు రాష్ట్రాల్లో దూసుక పోతున్న రెటీనా కలర్స్ షో రూమ్ ను నంద్యాల జిల్లా కేంద్రం లో సోమవారం భారీ ఎత్తున జనాల మధ్య ఆరంభించారు.నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజల అభిమానం చూరగొన్న బెస్ట్ బేకరి సహాయ సహకారాలతో రెటీనా కలర్స్ షో రూమ్ ను ఆరంభించారు.ప్రారంభ వేడుకలకు నంద్యాల పట్టణం లోని జాతీయ గుర్తింపు కలిగిన విద్యాసంస్థల అధినేతలు అయిన Dr రామకృష్ణ రెడ్డి,Dr దస్తగిరి రెడ్డి,ప్రముఖ వైద్యుడు ,ima సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా రవికృష్ణ,ఎంపీపీ లు బుడ్డా రెడ్డి యశ్వేని రెడ్డి,రమేష్ రెటీనా కలర్స్ రాష్ట్ర అధికారి శ్రీనివాస్,ఫైర్ అధికారి యోగీశ్వర రెడ్డి తదితరులు పాల్గొని షోరూమ్ అధినేత శరభ రెడ్డిని అభినందించారు.మేము తమ భవంతులు రెటీనా రంగులను శరభ రెడ్డి పై ఉన్న అభిమానంతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.ఇంతటి తో ఆగమని మనకు తెలిసిన వారికి రెటీనా కలర్స్ గురించి చెప్పి కొనుగోలు చేసుకోమని చెబుతామని బ్రదర్ శరభ రెడ్డి కి హామీ ఇచ్చారు.అనంతరం నిర్వాహకుడు శరభ రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి మా షో రూంకు రావాలని రంగులపై మేము చెప్పే మాటలు విని నిర్ణయం తీసుకోవాలని కోరారు.వేడుకల్లో ప్రెస్టేజ్ షో రూమ్ అధినేత శివ, బేకర్స్ పార్క్ అధినేత మనోహర్ రెడ్డి, ప్రతాప్ టాకీస్ అధినేత ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Contact number : 9908821113