ఈనెల 12 న నంద్యాలలో సాయిబాలాజీ నర్శింగ్ హోం మరియు యశోద హాస్పిటల్ వారి ఆద్వర్యంలో పిట్స్ వ్యాది ఉచిత వైద్య శిబిర

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

నంద్యాల పట్టణంలోని సాయిబాలాజీ నర్శింగ్ హోం మరియు యశోదా హాస్పిటల్  హైటెక్ సిటి వారి ఆద్వర్యంలో ఈనెల 12 వతేది శనివారం పిట్స్ వ్యాది ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సాయిబాలాజీ నర్శింగ్ హోం అదినేత డాక్టర్ హరినాద రెడ్డి తెలిపారు..

బుదవారం డాక్టర్ హరినాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 12 శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించే ఈ ఉచిత శిబిరంలో వింత వాసనలు , అభిరుచులు లేదా ఎక్కడో ఉన్న అనుభూతి వంటి ఆరా, అసాదారణ అను భూతులు, తరుచుగా మూర్చ ఉన్న వారు ,ఈశిబిరంలోఉచితంగాపరీక్షలునిర్వహించుకోవచ్చన్నారు..ఆకస్మిక కుదుపుల కదలికలు, కండరాలు మెలితిప్పడం, మూర్చ చూపులు, సృహ కోల్పోవడం ,వాసన రుచి లో మార్పులు లక్షణాలు ఉన్నవారుఈఅవకాశాన్నివినియోగించుకోవాలన్నారు..ఈశిబిరంలోEEEపరీక్షలుఉచితంగానిర్వహిస్తామన్నారు..ఈకార్యక్రమానికి యశోదా హాస్పిటల్ వైద్యులు డా వెంకటస్వామి కన్సల్టెంట్ న్యూరాలజిస్టు మరియు డా జివి సుబ్బయ్య చౌదరి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు మరియు క్లినికల్ డైరెక్టరు ,డా యం హరినాదరెడ్డిపిజిషియన్ మరియు డయాబెటాలజిస్టులు వైద్య సహాయం అందిస్తారని ఆయన తెలిపారు..నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని డా హరినాదరెడ్డి కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *