జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* 11 న దేవ దేవుడు కి పెళ్లి వేడుక
* గిరి నాథ్ సెంటర్ లో4 వేల మంది భక్తులకు ప్రసాదం
* ఎల్ఐసి మధు పిలుపు
నంద్యాల పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్ లోని LIC మధుసూదన్ రెడ్డి ఆఫీస్ దగ్గర అహోబిలం నరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలు సందర్భంగా ఈనెల 11 తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణం జరుపు తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.10 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం LIC మధు సుదన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నదని వారు అన్నారు.4నుంచి5 వేల మంది వరకు భక్తులకు ఉచిత భోజన ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు.ఇప్పటి వరుకు 50 వేల మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ జరిగిందని, ఇది నంద్యాల పట్టణం లో జరిగే అన్నదాన కార్యక్రమాల లో అరుదుగా చెప్పవచ్చునని నిర్వాహకులు అన్నారు..