జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
కృష్ణ చైతన్య జిమ్ ప్రదర్శనలు
200 మందికి శిక్షణ..20 మందితో ప్రత్యేక ప్రదర్శనలు
దేశంలోనే టాప్ 100 జిమ్ సెంటర్లలో ఒకటైన నంద్యాల పట్టణంలోని శోభా జిమ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 100 మంది పిటెనెస్ లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు..శిక్షణకు చేరిన ఏడాది తరువాత వీరు అద్బుతమైన ప్రదర్శలను ఇస్తున్నారు..ఇందులో మహిళలు కూడా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు..వారుకూడా పురుషులతో పోటీపడే విదంగా శిక్షణ పొందుతూ పిటె నెస్ ప్రదర్శనలు ఇస్తున్నారు..జిమ్ సెంటర్ అదినేత కృష్ణచైతన్య యువన్యాయవాదిగానే కాకుండా శోభా హోటల్ వ్యాపార లావేదేవీలను చూసుకుంటూనే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జిమ్ పై దృష్టిని సారిస్తున్నారు..గత రెండురోజులనుండి 20 మందితో పిటె నెస్ ప్రదర్శనలు ఇస్తూ ఇతరులను చైతన్య పరుస్తున్నారు..అందులో భాగంగా జిమ్ సెంటర్ అదినేత కృష్ణ చైతన్య పిట్ నెస్ ప్రదర్శన వీడియోలో తిలకించండి..