జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
15,16 తేదీలలో
నంద్యాలపట్టణంలోని రామకృష్ణా విద్యాసంస్థలలో ఏర్పాటుచేసిన ఆర్ కె టెన్సిస్ అకాడమీ ఆద్వర్యంలో పోటీల సందడి ఆరంభం కానున్నది..15,16 తేదీలలో ఈపోటీలు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు..రామకృష్ణా విద్యాసంస్ధల ఆద్వర్యంలో విద్యాసంస్ధల చైర్మన్ డా రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలతో పోటీలు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు..