✤జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
✤ఏడాదికి 2సార్లు రక్తదానం
✤100 మందికి పరోక్షంగా రక్తదానం
ఆరు నెలల కొకసారి రక్త దానం చేస్తున్న శిల్పా ఛానల్ బ్యూరో చల్లా మధు శుక్రవారం 20 వసారి రక్తదానం చేసి పలువురి ప్రశంసలు పొందారు..10 యేళ్ళ నుంచి ఈ సంప్రదాయం కు శ్రీకారం చుట్టిన మధు తాను పని చేసే సస్య ఛానల్ లో బ్లడ్ కావలసినవారు ఫోన్ చేస్తే తనదగ్గర వున్న వెయ్యి మంది దాతలతో సంప్రదించి దాదాపు యేడాదికి 100 మంది కి పైగా పరోక్షంగా రక్త దానం చేయిస్తున్నారు….ఒక పాత్రికేయునిగా తన విధులను నిర్వహిస్తూ ప్రత్యక్షంగా ,పరోక్షంగా రక్తదానంచేస్తున్న మధును జనాస్త్రం అభినందిస్తున్నది.. ఇకనుంచి పెద్ద సంఖ్యలో బ్లడ్ దానం చేసే పోగ్రాంలు జరుపుతామని మధు జనాస్త్రం తో అన్నారు..రక్తదానంకోసం 9866003653 నెంబరును సంప్రదించండి