జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
* సాయి బాలాజీ నర్సింగ్ హోం నుంచి 10 ఉచిత మెడికల్ క్యాంప్ లు
* 1st నంద్యాల నుంచి
* సుగర్, ECG, 2DEcho టెస్టింగ్ లు ఉచితం
* మందులు కూడ ఉచితం
* నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ
* IMA సహకారం
పాతిక యేళ్ళ నుంచి నంద్యాల చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ఉచిత మెడికల్ క్యాంప్ లు జరుపుతూ తమ రికార్డ్ ను సృష్టిస్తున్న సాయిబాలాజీ నర్సింగ్ హోం 2025 లో కనీసం 10 నుంచి 12 ఉచిత మెడికల్ క్యాంప్ లు జరపాలని నర్సింగ్ హోమ్ అధినేత Dr M. హరినాథ్ రెడ్డి,లక్షి ప్రసన్నలు నిర్ణయం తీసుకున్నారు.ప్రతి నెల 3వ అదివారం నంద్యాల జిల్లాలోని అర్బన్ మండలాల్లో, అసెంబ్లీ కేంద్రాలలో భారీ ఉచిత మెడికల్ క్యాంప్ లు జరపాలని ఆలోచిస్తున్నారు.ప్రతి మెడికల్ క్యాంపులో షుగర్, ECG,2D Echo టెస్టింగ్ లను ఉచితంగా చేసి,మందులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.2025 ఫిబ్రవరి నెలలో16 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి..ఇందులో Dr హరినాథ రెడ్డి,లక్ష్మి ప్రసన్న లతో పాటు Dr క్రాంతి చైతన్య,రమణ రెడ్డి,గోపి నందన్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు..IMA సహకారం తీసుకుంటున్నామని అన్నారు.
వివరాలకు08514_247666, 7386269669 ను సంప్రదించాలని సూచించారు.