జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు
కర్ణాటక రాష్ట్రం ధరవాడలో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ ఉమెన్స్ టోర్నమెంట్ లో మూడవ స్థానం కైవాసం చేసుకున్న రాయలసీమ యూనివర్సిటీ టీమ్ తరుపున పాల్గొన్న నంద్యాల రామకృష్ణ కళాశాల విద్యార్ధినిలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే జట్టు వరుసగా మూడవసారి సౌత్ జోన్ టోర్నమెంట్ లో స్థానం కైవాసం చేసుకోవడం ఆనందంగా ఉంది అని రామకృష్ణ డిగ్రీ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ తెలియజేసారు