♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
జనమే బలంగా ప్రారంభించిన అనతికాలంలోనే 5లక్షల వీక్షకులకు దగ్గరైన జనాస్త్రం మీ ఆశలను ఆశయాలను వమ్ముచేయకుండా మీచేతిలో అస్త్రంలాపనిచేస్తుంది..ఇంతటి ఘన విజయం అందించిన పాఠకులకు ప్రకటన కర్తలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు..ఈ యేడాది మీకుఅన్ని విదాల మంచి జరగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా..
ఎల్లప్పుడూ మీ సేవలో…మారంరెడ్డిజనార్ధనరెడ్డి ..మేనేజింగ్ డైరెక్టర్ ..జనాస్త్రం