జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
వీర విధేయత రాజేష్ కు కలిసి వచ్చిందా..?
* గత ప్రభుత్వం లో టీడీపీ శ్రేణులకు అండ
* అల్లు అర్జున్ ఎన్నికల నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు
* మంత్రి ఫరూక్ సహకారం తోనే…
* జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, MP సహకారం _రాజేష్
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్న అడ్వకేట్ శీలం రాజేశ్వరరెడ్డి అదికార పార్టీ నేతల సహాయ సహకారాలతో APP పోస్టును సాధించాడు …గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను ఎదిరించి అన్యాయనికి గురి అవుతున్న టీడీపీ నేతలు కు అండగా నిలిచారు.
* * YSRCPప్రభుత్వ హయం లో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుగా నామినేషన్ వేసిన వారిని అప్పటి నాయకులు,కొందరు అధికారులు బెదిరించారు.వారందరిని నంద్యాల పట్టణంకు రప్పించి ఉచితంగా లా సహకారం అందించడమే కాకుండా వారితో రాజేష్ కూడా పోలీస్ లతో ఫైట్ చేశారని కొందరు పార్టీ నాయకులు చెప్పారు.
* * ఎన్నికల ప్రచారం లో భాగంగా అల్లు అర్జున్ ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడ్డారని అప్పటి పోలీస్ అధికారులను కూడా నిందితులను చేసి ఫిర్యాదులు ధైర్యంగా రాజేష్ చేయడం రాజేష్ కు కలిసి వచ్చిందని మరి కొందరు విశ్లేషకులు తెలిపారు.
* * గత అసెంబ్లీ ఎన్నికల ముందర మంత్రి ఎన్ ఎండి పరూఖ్ వర్గంలో చేరి ఆయన ఏపని చెప్పినా వెనకడుగు వేయకుండా భుజంపై వేసుకుని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మంత్రి మన్ననలను పొందే అవకాశం ఏర్పడింది..
* * * ఆయన స్వగ్రామం ఐన మిట్నాల గ్రామంలో టీడీపీ కి మెజార్టీ కోసం రాజేష్ ఫ్యామిలీ కష్టపడింది.నంద్యాలతో పాటు శ్రీశైలం,పాణ్యం అసెంబ్లీ ఎన్నికల్లో తమ బంధువులను YSRCP నుంచి టీడీపీ కి ఓటు వేసే ప్రయత్నాలు చేయడం కూడా అక్కడి ఎమ్మెల్యేలు బుడ్డా,గౌరు చరిత లు సహాయ సహకారాలు అందించారని చర్చించు కొంటున్నారు.ఎంతో మంది ప్రధాన నాయకులు సహకారం తో ఈ పదవి రాజేష్ రెడ్డి కి దక్కిందని, నంద్యాల జిల్లాకు చెందిన మరో మంత్రి బిసి జనార్దనరెడ్డి, జిల్లాకు చెందిన ఎంఎల్ఎలు ,ఎంపి సహకారంతో పాటు రాష్ట్రం హోం మంత్రి అనిత, రాష్ట్రఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తోపాటుగా ప్రతి ఒక్కరి సహకారం నాకు దక్కిందని, అందుకే ఈ పదవి లభించిందని రాజేశ్వరరెడ్డి విలేకరులకు తెలిపారు.