జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* అర్ధ మండల దీక్ష అక్టోబర్ 12 నుంచి
* ఇప్పటి నుంచి ఐన దీక్ష తీసుకోవచ్చు
* మహిళలు కూడా 21 రోజులు దీక్ష చేయవచ్చు..
* మండల దీక్షకు 26 … అర్ధమండల దీక్షకు అక్టోబర్ 16 వరకు గడువు
ఇవ్వన్ని నంద్యాల పట్టణం లో వెలిసిన జగజ్జనని దేవాలయం లో ప్రస్తుతం దీక్షల వివరాలను ఆలయ నిర్వాహకులు పుల్లయ్య,నారాయణ లు తెలిపారు..
దీక్షకు సమయం ఉందా..లేదా అని దేశంలోని పలు ప్రాంతాల జగజ్జనని భక్తులు అడుగు తున్నారు.
వారికి ఈ సమాచారం చేరవేయాలని పుల్లయ్య, నారాయణ స్వామిలు జనాస్త్రం తో అన్నారు…