జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
ఎన్నికల పిర్యాదులైతే…చేయండి ఈ పోన్ లకు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె శ్రీనివాసులు
ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం జిల్లాకు సాధారణ, పోలీసు పరిశీలకులు వచ్చారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు జనాస్త్రంతో తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనల ఉల్లంఘన, శాంతి భద్రతలు తదితర ప్రాథమిక ఫిర్యాదులపై ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 4-00 గంటల నుండి 5-00 వరకు ఈ క్రింది తెలిపిన ఫోన్ నెంబర్లలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుల ఫోన్ నెంబర్లు
17 – నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం,135 – శ్రీశైలం, 136 – నందికొట్కూరు, 141 – డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా పంకజ్ కుమార్ (సెల్ నెం.6281860213)
(ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ 08514-293917)
మెయిల్ ఐడీ go.17nandyal@gmail.com
134 -ఆళ్లగడ్డ, 139 – నంద్యాల, 140 -బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా అన్నవి దినేష్ కుమార్ ( సెల్ నెం. 9346500440)
(ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ 08514 – 293910)
మెయిల్ ఐడీ genaralobserverndl@gmail.com
17 – నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం, 135 – శ్రీశైలం, 136 – నందికొట్కూరు, 141 – డోన్,134 -ఆళ్లగడ్డ, 139 – నంద్యాల, 140 -బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పోలీస్ అబ్జర్వర్ హిమాన్సు శంకర్ త్రివేది (సెల్ నెం. 6300633826) (ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ 08514 – 293913)
మెయిల్ : pcnandyalpoliceobserver@gmail.com