♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
రాయలసీమ నంద్యాలలో పేరున్న ZM ఫ్రూట్స్ స్టాల్ లో దేశంలోనే అరుదైన పేపర్ మామిడి పండ్లు లభ్యం అవుతున్నాయని , నంద్యాల పట్టణంలోని వేలాదిమంది ప్రజలు ఆర్డర్లు ఇస్తున్నారని ZM ఫ్రూట్స్ ఓనర్ అల్తాఫ్ తెలిపారు.
చీడపీడలకు దూరం…
చీడ పీడలకు దూరంగా ఉండే మామిడి పేపర్ మ్యాంగో , విదేశాలకు ఎగుమతి గా గుర్తింపు ఉండడంతో ఈ మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడుతూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని , ఈ మామిడి పండ్లు కిలో వంద నుంచి నూట యాభై రూపాయల చొప్పున అమ్ముతున్నామని , మొత్తానికి హెవీ డిమాండ్ ఉందని , ఈ అరుదైన మామిడి పండ్లను ఆస్వాదించాలంటే ZM ఫ్రూట్స్ వద్ద లభ్యమవుతున్నాయని, ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ZM ఫ్రూట్స్ ఓనర్ అల్తాఫ్ అన్నారు…
సెల్ నెంబర్ .9849542719