!! 6వరోజు నంద్యాల పార్లమెంటులో నామినేషన్లు ఇవే !!

జానాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 5వ రోజైన మంగళవారం నాడు పార్లమెంట్ నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

17 – నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం👇

1)రెడ్డి పోగు విజయభాస్కర్, స్వతంత్ర అభ్యర్థి
2) ఉప్పు సుబ్బరాయుడు చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ
3) బి వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థి
4) జె. లక్ష్మీ నరసింహా యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

134 – ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం👇

1) వరికుటి హన్నమ్మ, బహుజన సమాజ్ పార్టీ
2) మరియదాస్, ఇండిపెండెంట్ అభ్యర్థి
3) బి. హుస్సేన్ భాష, కాంగ్రెస్ పార్టీ (2 సెట్లు)
4) ఎం చెన్నయ్య, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
5) కే చంద్రశేఖర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి
6) టి.ఎ. నరసింహారావు, స్వతంత్ర అభ్యర్థి

135 – శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం👇

1) పెద్దిరెడ్డి గంగాధర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి
2) మునగాల నాగ మల్లికార్జునరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి
3) శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్సిపి
4) సయ్యద్ మహమ్మద్ సికిందర్ భాష, జై భారత్ నేషనల్ పార్టీ
5) పి ఇలియాస్, స్వతంత్ర అభ్యర్థి
6)అజర్ సయ్యద్ ఇస్మాయిల్, కాంగ్రెస్ పార్టీ

136 – నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం👇

1) బోరెల్లి వెంకట రాముడు, జై భారత్ నేషనల్ పార్టీ
2) కాటం వెంకటరమణ, వైఎస్ఆర్సిపి
3) చిమ్మె వెంకటరమణ, భారత చైతన్య యువజన పార్టీ
4) షాబోలు లింకన్ రాజు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా

139 – నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం👇

1) శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి
2) ఐ.జె. వెంకటరమణ బహుజన సమాజ్ పార్టీ
3) యాపరాళ్ల లక్ష్మీనరసమ్మ, తెలుగుదేశం పార్టీ
4) సల్లా రమేష్, యుగ తులసి పార్టీ
5) గోపవరం గోకుల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ
6) షేక్ అబ్బాస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
7) డి రామదాసు, స్వతంత్ర అభ్యర్థి
8) డి రవికుమార్, స్వతంత్ర అభ్యర్థి
9) షేక్ జాఫర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
10) జి వెంకటరమణ, ప్రజా అధికార పార్టీ
11) జి స్వాతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ

140 – బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం👇

1) కేడం సుబ్బరాయుడు, స్వతంత్ర అభ్యర్థి
2) గోపాజి సుబ్బరాయుడు, స్వతంత్ర అభ్యర్థి
3) గుడి చెంచుగల చెన్నయ్య, బహుజన సమాజ్ పార్టీ
4) కాశిరెడ్డి రఘునాథరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి
5) గోగుల సుగుణమ్మ, స్వతంత్ర అభ్యర్థి
6) పోతిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి

141 – డోన్ అసెంబ్లీ నియోజకవర్గం👇

1) ముత్యాల శివరామయ్య ఆచారి, స్వతంత్ర అభ్యర్థి
2) టి బాలసుబ్బయ్య, భారత చైతన్య యువజన పార్టీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *