జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
*1.20 వేల మంది భక్తులు వస్తారని అంచనా
*1.50 వేల లడ్డు ప్రసాదాలు
*20 కి పైగా ఆర్టీసీ ప్రత్యెక బస్సులు
*24 గంటలు విద్యుత్ సరఫరా.
*108 వాహనాలు సిద్దం
*స్పర్శ దర్శనాలు రద్దు
*మంచి నీరు,మజ్జిగ, బిస్కెట్స్ ఉచితంగా
*సిఎం కు వివరించిన బుడ్డ
శివ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపడానికి ఏర్పాట్లను చేశామని ఆలయ ఇఓ శ్రీనివాసరెడ్డి శ్రీ శైలం ఎంఎల్ఏ బుడ్డ రాజా శేఖర్ రెడ్డి కి వివరించారు.సిఎం చంద్ర బాబునాయుడు ను కలుసుకొనే ముందు బుడ్డాకు ఇఓ తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.చిన్న సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని బుడ్డా వారికి సూచించారు..సిఎం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని వారికి చెప్పారు.
*ఉత్సవాలు..ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1తేదీవరకు
*భక్తుల అంచనా..1 లక్ష నుంచి 1.20 లక్షలు
*ప్రసాదాలు..1.50 లక్షల లడ్డూలు
*పార్కింగ్..20 ఎకరాలు
*ఉచితంగా…మంచి నీరు,మజ్జిగ,బిస్కెట్ ప్యాకెట్లు
*స్పర్శ దర్శనాలు ఉండవు..ఇతర పూజలకు అయితే వినాయక నంది ఆలయం లో
*ప్రధాన కోనురు లో స్నానాలు ఉండవు
*మెడికల్ క్యాంప్ లు అదికసమయం లో ఉంటాయి..
*ఎల్లవేళలా 108 వాహనాలు రెడీ గా ఉంటాయి..
*24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుంది..జనరేటర్లు కూడా సిద్ధంగా ఉంచుతారు..
*అపరిశుభ్రత కు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో సిబ్బంది ని నియమించాలని నిర్ణ యం తీసుకున్నారు