జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
18 -10-25 తేదీ నుండి మూడు రోజులు సాయంత్రం 6గంటల నుండి 7గంటలు మద్య ప్రదోష కాలంలో దక్షిణం వైపు వెలుగు ఆగుపేంచే విదంగా దీపారాధన చేయాలని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రధాన పూజారి నారాయణ స్వామి తెలిపారు.మూడు రోజుల పాటు ఇదే సమయంలో గోధుమ పిండి,బియ్యపు పిండి కలిపిన దీపం తయారు చేసి మూడు వత్తులు కలిపి వెలిగించాలని నారాయణ స్వామి అన్నారు…
మరిన్ని వివరాలకు 9491851856 అనే నెంబర్ ను సంప్రదించగలరు