♠ జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ 3 నెలలలో కనీసం 10 కేజీలు
♦ మేము చెప్పింది అమలుచేస్తే చాలు
♦సెల్ నెంబరు 9505524555
నూతన సంవ్సతరంలో నాజూకుగా కనపడాలని అనుకుంటున్నారా..అసౌకర్యాలకు గురవుతున్న మీరు బరువుతగ్గాలంటే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరంలేదని వెల్ సెన్సు కమ్యూనిటీ లో జాయిన్ అయితే మీరు మూడు మాసాలలో కనీసం 10 నుంచి 15 కేజీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాదులోని కుకట్ పల్లి ప్రగతి నగర్ కు చెందిన S.పరిమళ తెలిపారు..
ఈసందర్బంగా పరిమళ విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థ నిర్వహకులు హిమజ ఇచ్చే సందేశాలను అమలుచేస్తే చాలని పరిమళ తెలిపారు..తాను రెండు మాసాలలోనే 15 కేజీలకు పైగా తగ్గానని మీరు కూడా నూతన సంవత్సరాన్ని టార్గట్ గాపెట్టుకుని తమ సంస్థలో సభ్యులుగా చేరితే తగ్గిపోవడం గ్యారంటీ అని పరిమళ వివరించారు..