✤జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
✤45మందికి స్వంత రక్తదానం
✤దాదాపు 13 వేల మందిని ప్రోత్సహించి రక్తదానం
✤జర్నలిస్టుగా చేరిన మురళి
నంద్యాల పట్టణంలోని కొంతమంది జర్నలిస్ట్ లు ఏదో ఒక వర్గానికి ఉచిత సహాయం చేస్తున్నారు..ఇందులో భాగంగా మంచి ఫోటో గ్రాఫర్ గా గుర్తింపు పొందిన మురళి (ప్రముఖ దినపత్రికలో పోటోగ్రాఫర్)సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు..సొంతంగా 45 సార్లు o+రక్తం దానం చేశారు..15 ఏళ్ల నుంచి దాదాపు 14 వేలమంది ని మేల్కొలిపి రక్త దానం చేయించారు….రోజు ఎవ్వరు ఫోన్ చేసినా గ్రూప్ ను బట్టి రక్తదానం చేయడం లో ముందు ఉంటారు మురళి..ఆయన మరింత మందికి బ్లడ్ దానం చేసి వేలు, లక్షల మందికి ప్రాణం పోసి జర్నలిస్టులకు మంచి పేరు తెస్తున్నందుకు జనాస్త్రం తరుపున అభినందనలు.. .బెస్ట్ ఆఫ్ లక్ మురళి ..రక్తం అవసరమయిన వారు 9985073569 నెంబరును సంప్రదించాలి..