జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్దనరెడ్డి
*శ్రీశైలం ట్రస్టు బోర్డు మెంబర్ ఎంపిక విషయం లో కొన్ని విమర్శలు రావడం తో ఆతరువాత సవరణ ఎంపిక పై మంత్రి ఫరూక్ ను కేడర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…
*పార్టీ మారకుండా ఫరూక్ ఎలా ఉన్నాడో అదే విధంగా సవరణ ఎంపిక లో నియామకం పొందిన జిలెల్ల శ్రీ రాములు ఉన్నాడు..ఐతే టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత టీడీపీ లో సీనియర్ ఐన శ్రీ రాములు కు ప్రభుత్వం లో పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది…చివరికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గా శ్రీ రాములు కు ఇవ్వాలనే ప్రతి పాదన కూడా మంత్రి తెచ్చారు..కానీ శ్రీశైలం ట్రస్టు బోర్డు మెంబర్ గా ఊహించని అవకాశం దక్కింది..మహిళకు ఛాన్స్ రావడం తో శ్రీ రాములు భార్య శ్రీదేవి కి ఛాన్స్ వచ్చింది…ప్రపంచ కప్ లో ఒక్క బాల్ మూడు పరుగులు తీయాల్సిన సమయం లో ఉండే టెన్స్ లో సిక్స్ కొడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఫరూక్ కూడా శ్రీ రాములు భార్య కు పదవి ఇచ్చి అంత ఆనందము లో కేడర్ ను ముంచెత్తుతున్నారు…