కర్నూలు జనవరి 08( జనాస్త్రం)
జనాస్త్రం ప్రతినిధి; మారంరెడ్డి జనార్ధన రెడ్డి
ముందుగా జనం..వారీ వెనుక కాటసాని…
నంద్యాల్ జిల్ల ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జరిపే సభలకు ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చేవిదంగా వ్యూహం రూపొందిస్తుంటారు అందుకే ఆయన నిర్వహించే ఏ సభకు అయినా ప్రత్యర్ధులు పదిమంది వస్తారని అంచనా వేస్తే వెయ్యి మంది వచ్చే విదంగా ప్రణాళికను రూపొందించి అమలుచేస్తారు. అమలులో కాటసాని ఉమామహేశ్వరమ్మ,తనయుడు కాటాసాని నరసింహారెడ్డితోపాటుగా ప్రతి మండలానికి అయిదు ఆరు మంది నాయకులు కీలకపాత్ర పోషిస్తారు.
- కాటాసాని ప్రజలను ఆదరించేది ఇలా
- *అసెంబ్లీ లోని సాధారణ ఓటరు ఎవరైనా ఫోన్ చేసిన ఉదయం 6గంటలు నుంచి నైట్ 11గంటల వరకు సొంతంగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు..
- *ఒకవేళ మీటింగ్ లలో కానీ, దేవుడి దగ్గర ఉన్నప్పుడు పిఎ కానీ ఇతరులు ఫోన్ లిఫ్ట్ చేసి సారు పూజా,మీటింగ్ ముగిసిన తరువాత మాట్లాడుతాడని చెబుతారు.
- *టీటీడీ మెంబర్ గా ఉన్నంత కాలం లెటర్ అడిగితే ముందుగా తనకు ఓటేసే వారికి ఇస్తారు. ఆతరువాతనే VIP లకు ,బంధువులకు..
- *బీద వాళ్లకు govt స్కీమ్ అందకుంటే పార్టీలు తో సంబంధం లేకుండా ఇవ్వాలని ఆఫీసర్స్ కు చెబుతారు.
- *ఆయన చెప్పేసరికి స్కీము లు అందుబాటు లో లేకుంటే అధికార్లకు తరచూ గుర్తు చేస్తు లబ్ది జరిగేవిదంగా చూస్తారు
- *సీఎం ఓర్వకల్లు వచ్చినప్పుడు, తాను జడ్ పి మరియు కలెక్టర్ ఆఫీస్ లకు వెళ్లినప్పుడు తన ఫిర్యాదులు ఏమైనాయని తరుచూ నీలదీస్తు ఉంటాడు..
- *బీద, దనీక అనే తేడలేకుండా ఎవరు ఫంక్షన్ కు పిలిచీనా హాజరవుతాడు
- *వారు చారు ,అన్నం పెట్టిన,అరుగు మీద కూర్చుని తిని సంతోషంగాథ్యాంక్స్ చెప్పి వెళ్తారు..
- ఇలా ప్రజలను మెప్పించడానికి ఏ అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకుంటూ తలలో నాలుకలాగా పాణ్యం ఓటర్లకు అందుబాటులో ఉంటారు.