కంట్రిబ్యూషన్ లేకుండా జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు కృషిచేయండి..కాటసానికి జర్నలిస్టుల వినతి

నంద్యాల జనవరి 07(జనాస్త్రం); నంద్యాల జిల్లా పరిదిలోని 7 నియోజకవర్గాలలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించకుండానే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు…