మహానంది జనవరి 06( జనాస్త్రం);
మారంరెడ్డి జనార్ధన రెడ్డి
నంద్యాలజిల్లా మహానంది క్షేత్రంలో టోల్ గేట్ పాటు రికార్డు స్థాయిలో నమోదయింది..క్షేత్రంలో వివిద అంశాలకు సంబందించి ఏడాదిగాను టెండర్లు పిలిచారు..2024 సంవత్సరానికి గారు టోల్ గేటు పాటను శివశంకరరెడ్డి అనే కాంట్రాక్టరు దక్కించుకున్నారున.ఎనిమిది అంశాలపై జరిపిన వేలంపాటలమొత్తం రూ.2,71 కోట్లు దేవాలయానికి ఆదాయం లభించనున్నదని చైౌర్మన్ మహేశ్వరరెడ్డి ఈఓ చంద్రశేఖరరెడ్డి తెలిపారు..