జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
పాత్రికేయులు ఎదుర్కుంటున్న సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించి మేలు చేయాలని నంద్యాల జిల్లా apuwj ప్రధాన యూనియన్ ఆధ్వర్యం లో నాయకులు జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిశారు…
ప్రధాన సమస్యలు
______
1)అర్హత కలిగిన విలేకరులకు ఇంటి స్థలాలు, ఇల్లు ఇవ్వాలి
2) పాత్రికేయులు పిల్లలకు స్థానిక పాఠశాలలో 50 శాతం ఫీజ్ రాయితీ ఇవ్వాలి
3)అక్రెడిషన్ కార్డ్ లను అర్హత కలిగినా ప్రతి జర్నలిస్ట్ కు ఇవ్వాలి..
వీటి తో పాటు మరి కొన్ని సమస్యలను మంగళవారం నంద్యాల పట్టణం లోనీ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వినతిపత్రం అంద జేశారు…
పాల్గొన్నా నాయకులు
_______
మారం రెడ్డి జనార్ధన రెడ్డి,శ్యాం సుందర్ లాల్ , చలం బాబు,సూర్య మధు,ఉస్మాన్,TV9 సాయి, సాక్షి ప్రదీప్,శిల్పామదు,నాగేంద్ర, కనక రాజు ,వాసు , నాయక్ , తో పాటు మరి కొందరు నాయకులు పాల్గొన్నారు.