జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డ జనార్దనరెడ్డి
ప్రథమ నంది దేవాలయం చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన జర్నలిస్ట్,టీడీపీ నాయకుడు,చలం బాబు ప్రమాణ స్వీకారం ఆర్బాటంగా జరిగింది…మంత్రి Nmd ఫరూక్ దాదాపు 2గంటలకు పైగా ప్రమాణ స్వీకార వేడుకలకు సమయం కేటాయించి చలం పై తనకున్న అభిమానం మంత్రి చాటుకున్నారు అని విశ్లేషకులు పేర్కొన్నారు…

ఎంత అభిమానమో రాతలో కంటే ఫోటోలు చూస్తే తెలుస్తుంది…నంద్యాల అసెంబ్లీ లో గత 18 నెలలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి కానీ ఇటువంటి స్టిల్స్ చూడడం ఇదే ప్రథమం అని సమావేశం కు వచ్చిన 2000 మంది లో 1000 మంది జనాస్త్రం కు చెప్పారు