♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
కలెక్టరు చిత్రం అదరహో
♦ చిత్రకారుడు విజయ్ కు ప్రశంసల వర్షం
♦ వివాదాలకు దూరంగా సమర్ధపాలనకు దగ్గరగా
♦ మూడు నెలలు అయినా
నంద్యాల జిల్లా కలెక్టరుగా భాద్యతలు స్వీకరించి చాలా మాసాలు కావస్తున్న రాజకుమారి గణియా ను ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ వేసిన కార్టూన్ వందరోజులు దాటిన వైరల్ గా కొనసాగడం చర్చనీయాంశంగా మారింది..ఎంతో మంది ప్రముఖులను ఆళ్లగడ్డ చిత్రకారుడు విజయ్ వేసిన చిత్రాలకు స్పందన అనూహ్యంగా ఉండేది..అదికారుల చిత్రాలు కూడా ఎన్నో వేసినా రాజకుమారి గణియా చిత్రంకు స్పందన అనూహ్యంగా లభించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని విజయ్ జనాస్థ్రంతో అన్నారు..నవనందులు,నవనరసింహుల ఆలయాలు దేశంలోనే ఎంతో పేరు గడించాయని అటువంటి కేంద్రంలో గణియా భాద్యతలు స్వీకరిస్తూ సమర్ధవంతమైన పాలన కొనసాగించడమే కాకుండా వివాదాలకు అవకాశంలేకుండా చిన్న వయసులోనే విధులు నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంటున్నది..ఈ చిత్రంవేసిన విజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంపై సూచనలు,సలహాలు 9848749874 నెంబరుకు పోనుచేసి చెప్పడం కాని వాట్సాప్ లో వివరించడం కాని చేయాలని కోరారు..
Collector garu great.People are impressed by her performance 👏🎉 Thank you Medam