జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నూతన సంవత్సరం సందర్భంగా నంద్యాల పట్టణం లోని ngo కాలనిలో అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్బంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు….వేడుకల్లో రామకృష్ణా డిగ్రీకళాశాల రిటైర్డు ప్రిన్స్ పల్ రామ సుబ్బ రెడ్డి,నాబార్డ్ అధికారి నరసింహారెడ్డి,జానాస్త్రం MD మారం రెడ్డి జనార్ధన రెడ్డి తో పాటు వేడుకల ను నూతన సంవత్సరం సందర్భంగా నంద్యాల పట్టణం లోని ngo కాలనిలో అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్ లో కేక్ కట్ చేశారు..వేడుకల్లో srk రిటైర్డ్ ప్రిన్స్ పల్ రామ సుబ్బ రెడ్డి,నాబార్డ్ అధికారి నరసింహారెడ్డి,జానాశ్రం MD మారం రెడ్డి జనార్ధన రెడ్డి తో పాటు గండా వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారున.. ఈసందర్బంగా న్యాయవాది జగన్ మోహనరెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ బాగుండాలని కోరారు..ఈవేడుకల్లో 100మంది పాల్గొన్నారు…