ఆంధ్రప్రదేశ్

వాడవాడలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు.. మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి నంద్యాల, ఆగస్టు 12:- ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, పేర్కొన్నారు. మంగళవారం “హర్…